Friday, September 5, 2014

బాల(ల) సాహిత్యం

బాల సాహిత్యం అనగానే మనకు గుర్తుకు వచ్చేది “బాల” మాస పత్రిక, దాని సూత్రధారులు రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు. 2005లో రచన పత్రికవాళ్లు బాల పుస్తకాలలోని కొన్ని ముఖ్యభాగాలను యధాతధంగా ముద్రించి కేవలం 558 రూపాయలకే 1305 పేజీల బాల సాహిత్యాన్ని పదికాలాలపాటు పదిలంగా దాచుకోండి అని అందించారు. అయితే ప్రధమతాంబూలం బాలకే దక్కినా అగ్రతాంబూలం “చందమామ” కొట్టేసింది. 









ఈ మధ్య రేడియోలో బాలసాహిత్యం పేరిట ఒక లఘు ప్రసంగం వచ్చింది.   ఆ ప్రసంగం వింటూ చిన్ననాటి బాల సాహిత్యంపై ఒకసారి దృష్టిసారిద్దాము.
 


































చిన్నప్పుడు వచ్చే రూపాయి నుంచి రెండు రూపాయల మధ్య ఖరీదు చేసే   పిల్లల నవలలు (మృత్యులోయ లాంటివి) గుర్తుండే ఉంటాయి. 





























Tags: Bala Sahityam, Bala Sahithyam, Bala, Chandamama, Balamitra, Bujjayi, Balabharathi, Pillala paatalu, Pillala books, Balanamdam, Bommarillu,



 

6 comments:

  1. నాకు నచ్చిన నా చిన్నప్పటి కధలు.
    ధన్యోస్మి.

    ReplyDelete
  2. రమణ గారు చిన్నప్పుడు బాల భారతి జానపద పుస్తకాలు తెగ చదివేవాడిని
    ఇప్పుడు ఇవి ఎక్కడైన లభ్యమా
    దయచేసి చెప్పండి

    ReplyDelete
  3. అపురూపమైన తరతరాల బాల్యపు జాడల ముద్రలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ ఇక్కడ రాశిపోసినట్టు కనులపండువగా ఉంది. మీకు బోలెడన్ని అభినందనలూ, కృతజ్ఞతలూ!

    ReplyDelete
  4. thank you for this great work can u please procide balamitra children kids magazine all issues pdf

    ReplyDelete
    Replies
    1. ప్రస్తుతానికి బాలమిత్రలు ఎక్కడా లభిస్తున్నట్లు లేదు. ధన్యవాదాలు

      Delete