Thursday, October 16, 2014

లలిత గేయాలు - ఆకాశవాణి

శ్రీమతి వేదవతి ప్రభాకర్ గారి “దాసిగా నీదయరాసిగా పరమేశ” మరియు “ఒక్కతనే వ్రజబాలను”, ----------- శ్రీ డి. వి. మోహన కృష్ణ గారి “విరులారా తరులారా గిరులారా ఝరులారా” -----------శ్రీమతి వి. వి. ఎన్. ఎల్. పద్మావతి మరియు శ్రీ డి. వి. మోహన కృష్ణ గార్లు పాడిన “గాలి తరగల తేలివచ్చిన ఈలపాటది ఎవరిదో” --------- శ్రీమతి వి. వి. ఎన్. ఎల్. పద్మావతి మరియు శ్రీమతి ఎస్. పి. పద్మశ్రీ త్యాగరాజ్ గార్లు పాడిన “ఎంత హాయి ఎంత హాయి ఎచటిదీ వింత గాలి” అనే లలిత గేయాలు విందాము.

Source: The Hindu


 దాసిగా నీదయరాసిగా పరమేశ - వేదవతి ప్రభాకర్



 ఒక్కతనే వ్రజబాలను - వేదవతి ప్రభాకర్






 ఎంత హాయి ఎంత హాయి ఎచటిదీ వింత గాలి - వి. వి. ఎన్. ఎల్. పద్మావతి, ఎస్. పి. పద్మశ్రీ త్యాగరాజ్




                  Source: The Hindu




 విరులారా తరులారా గిరులారా ఝరులారా -  డి. వి. మోహన కృష్ణ




 గాలి తరగల తేలివచ్చిన ఈలపాటది ఎవరిదో - వి. వి. ఎన్. ఎల్. పద్మావతి, డి. వి. మోహన కృష్ణ




Tags: R Vedavathi Prabhakar, D V Mohana Krishna, V V N L Padmavathi, S P Padmasri Thyagaraj, Dasigaa needaya raasigaa, Okkathane vrajabaalanu, Virulara tharulara, Gali taragala, Entha hayi, Lalitha geyalu, Lalitha geethalu, Akashavani
 

No comments:

Post a Comment