Monday, October 27, 2014

దివిసీమ ప్రాశస్త్యం

"దివిసీమ" పేరు వినగానే మనకు 1977 నాటి తుఫాను గుర్తుకు వస్తుంది. కానీ ఈ దివిసీమ మహామహులైన వ్యక్తులకు పుట్టినిల్లు. ఈ దివిసీమ గొప్పతనాన్ని వివరిస్తున్న ఈ పద్యాలు చూడండి. ఇవి ఏ పత్రిక నుండి సేకరించానో తెలియరావటంలేదు. రచన శ్రీ గురజాడ రాఘవశర్మ గారు మరియు బాలాంత్రపు రాజనీకాంతరావు గారు. 
Tags: Diviseema, Rajani, Gurajada Raghava Sarma
 


No comments:

Post a Comment