వడ్డాది పాపయ్య గారి బొమ్మలు చూసి ఎంత కాలమయింది ! "యువ" మాసపత్రిక పాత సంచికలని దాచుంచి మీరు చాలా మంచి పని చేసారు. worth their weight in gold. ఆరోజుల్లో "యువ" కొనడానికి ఈ బొమ్మలు కూడా ఓ ముఖ్య కారణంగా ఉండేవి. తెలుగు వాళ్ళు గర్వంగా చెప్పుకునే చిత్రకారుల్లో పాపయ్య గారొకరు.

ReplyDeleteఇవన్నీ కూడా ప్రెస్ అకాడమీ వారు నెట్లో పెట్టిన పాతసంచికల నుండి సేకరించినవి.
Deleteఎన్ని బొమ్మలు చూపించినా తనివి తీరట్లేదండి.
ReplyDeleteదీపావళి సంచికలు ఎక్కడ దొరుకుతాయో వెంకటరమణ గారు తెలుపగలరు
ReplyDeleteఈ కింది లింకు ద్వారా చూడండి. యువ పాత సంచికలు లభిస్తాయి.
Deletehttp://sobhanaachala.blogspot.in/2014/11/blog-post_24.html