1970లో విశ్వనాధ వారితో నెల్లూరులో శ్రీ ఆర్. ఎస్. సుదర్శనం, శ్రీమతి వసుంధర గార్లు జరిపిన చర్చ (ఆడియో రికార్డు) యొక్క సారాంశం 1978లో “సమాలోచన” అన్న పక్షపత్రికలో ప్రచురించారు. దాన్ని కింద పోస్ట్ చెయ్యటం జరిగింది. అయితే ప్రెస్ అకాడమీ వారి వెబ్సైటు లో కొన్ని సంచికలు లభించక పోవటంతో పూర్తి పాఠం దొరకలేదు. అయితే ఈ ఆడియో రికార్డింగు, దాని వ్రాతప్రతి “ఈమాట.కాం” వారి వెబ్సైటు లో లభిస్తున్నాయి. ఆ లింకు కూడా కింద ఇవ్వటం జరిగింది. ఎంతో ఆసక్తికరమైన చర్చ ఇది.
“ఈమాట.కాం” ఆడియో రికార్డింగు లింకు
Tags: Viswanatha satyanarayana









No comments:
Post a Comment