Sunday, August 2, 2015

“భూతలం” – భమిడిపాటి వారి రైలు ప్రయాణం

రైలు ప్రయాణాలు అందరం చేస్తూనే వుంటాము కాని ఆ అనుభవాలను గ్రంధస్తం చెయ్యటం అందరికి చేతకాదు. మొక్కపాటి వారి పార్వతీశం రైలు ప్రయాణం మనకందరికీ తెలిసిందే. హాస్య వ్యాసాలూ రాయటంలో అందెవేసినచేయి భమిడిపాటి కామేశ్వరరావు గారిది. మరి వారి ఈ వ్యాసం ౧౯౪౮ నాటి కిన్నెర సంచిక నుండి 











 
Nampalli station, Source: Internet












Tags: Bhamidipati kameswararao, bhoothalam

3 comments:

  1. appaTloe 3va klaasu railu prayaaNaalu paina raasinaTTea unDeavi.

    ReplyDelete
  2. https://www.facebook.com/sivaramaprasad.kappagantu/posts/10204397894059053?notif_t=like

    నా ఫేస్ బుక్ పేజీలో మీ పోస్ట్ గురించి వ్రాశాను.

    భమిడిపాటి గారి ఒక చక్కటి వ్యాసం ఆ వ్యాసం ప్రచురణ అయ్యినప్పటి పత్రిక కాపీని పట్టుకుని అందరికీ అందించినందుకు ధన్యవాదాలు. ఈ వ్యాసం ఆయ్న పుస్తకాల్లో చదివాను కానీ, ఇలా పత్రికలొ ప్రచురణ జరిగిన పత్రిక చూడటం బాగున్నది.

    ReplyDelete
    Replies
    1. షేర్ చేసినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు

      Delete