Tuesday, August 4, 2015

బాపట్ల టు బెజవాడ – మునిమాణిక్యం వారి రైలు ప్రయాణం

మొన్న భమిడిపాటి వారి ప్రయాణం చూశాము మరి ఇవాళ మునిమాణిక్యం వారితో ప్రయాణిద్దాము. రైలు ప్రయాణాల్లో మనం అప్రమేయంగా అవతల వారితో ఇట్టే సంభాషణ కలిపేసి అనేక విషయాలమీద కూలంకషంగా చర్చించేస్తాము. ఇదిగో అట్లాంటిదే ఈ “బాపట్ల టు బెజవాడ”. 1946 నాటి “రూపవాణి” సంచిక నుండి. 















Tags: Munimanikyam Narasimharao, Bapatla to Bezawada

No comments:

Post a Comment