Tuesday, August 30, 2016

మార్గదర్శి గురజాడ – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ప్రసంగ వ్యాసం

ఇది 1946లో గురజాడ వారి సంస్మరణ సభలో శ్రీపాదవారు చేసిన ప్రసంగ పాఠం. స్రవంతి సంచికలో పునఃముద్రణ. మహాకవి గురజాడ వారి గురించి శ్రీపాద వారు చెప్పిన విషయాలేమిటో చూద్దాము. “పిల్లలు” గురజాడ వారి “మాట – మంతి” పుస్తకం నుండి గ్రహించటం జరిగింది. 























Tags: Gurajada Apparao, Sripada Subrahmanya Sastry,

Saturday, August 27, 2016

మా కొద్దీ తెల్లదొరతనము – శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ

స్వాతంత్ర్యోద్యమకాలంలో “మా కొద్దీ తెల్లదొరతనము” గేయం ద్వారా ప్రజలలో ఉత్తేజాన్ని కలిగించినవారు శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఈ గేయాన్ని ఎలా పాడాలి, దీని ట్యూన్ ఏమిటి అన్న సందేహాలు కలుగుతూ ఉంటాయి. రేడియోలో ఒక రూపకం మధ్యలో ఈ గేయాన్ని కొద్దిగా వినిపించారు. మరి ఆ గేయాన్ని విని, ఆ సాహిత్యాన్ని చూద్దాము.









..














Tags: Garimella Satyanarayana, maa koddi tella doratanamu,

Thursday, August 25, 2016

హాల శాతవాహన – యక్షగానం – బాలాంత్రపు రజనీకాంతరావు గారు

శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి రచన, నిర్వహణలో “హాల శాతవాహన” యక్షగానం విందురుగాని. ఇందులో పాల్గొన్న కళాకారుల పేర్లు ప్రకటించలేదు. ఇది గుణాధ్యుడి “బృహత్కధ” వృత్తాంతం. దీని పూర్వాపరాలు రజని గారి “ఆత్మకధా విభావరి” నుండి తెలుసుకుందాము. దీనిలో నౌకావిహారం సందర్భంలో వినిపించే గళం రజని గారిది లాగా అనిపిస్తోంది. 










Source: Telugu University

Source: Telugu University





..



Tags: Haludu, Sathavahana, B. Rajanikantharao, Yakshaganam, Gunadhya, Gunadhyudu, Bruhatkadha, Gadha Sapthasathi, Akashavani, Hala chakravarthi,  

Wednesday, August 24, 2016

కరుణశ్రీ గారి పద్యాలు – ఘంటసాల గారి గళంలో

కరుణశ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి అద్వైతమూర్తి, కరుణామయి, సాంధ్యశ్రీ, ప్రాభాతలక్ష్మి పద్యాలు ఘంటసాల గారి గళంలో విందాము. వాటి సాహిత్యం కొన్ని చిత్రాలు సమకూర్చటం జరిగింది. వీరి పద్యాలకు కొన్నింటికి వడ్డాది పాపయ్య గారు చిత్రాలు వెయ్యటం జరిగింది. 






కృష్ణాష్టమి సందర్భంగా ముందుగా శ్రీ పి. బి. శ్రీనివాస్ గారి గళంలో ఒక పాట విందాము.





..









..







..






..







..












































Tags: Karunasri, Jandhyala Papayya Sastry, Ghantasala, Vaddadi Papaiah, Karunamayi, Adwaithamoorthy, Sandhyasri, Prabhati, Krishna,