Friday, August 5, 2016

కల్లోల గౌతమి, వెల్లువలె కృష్ణమ్మ – పద్యాలు, గేయాలు, పాటలు

గోదావరి అంత్య పుష్కరాలు, కృష్ణా పుష్కరాల తరుణంలో ప్రసిద్ధ కవుల పద్యాలు, గేయాలు చూద్దాము. ఆంధ్రప్రశస్తికి సంబంధించిన గేయాలన్నిటిలో కృష్ణా గోదావరి నదుల ప్రస్తావన వస్తూనే వుంటుంది. ఇవన్నీ పాత పుస్తకాలు, సంచికల నుండి సేకరించినవే. శ్రీనాధ, విశ్వనాధ, దేవులపల్లి, దాశరధి, పుట్టపర్తి, దివాకర్ల వెంకటావధాని, సముద్రాల ఆంజనేయులు, ఆచార్య భావన్, అంతటి నరసింహం, ధారా రామనాధ శాస్త్రి, కందుకూరి రామభద్రరావు, మధురాంతకం రాజారాం, నోరి నరసింహ శాస్త్రి, పైడిపాటి సుబ్బరామ శాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, వజ్ఝెల కాళిదాసు, యార్లగడ్డ వెంకట సుబ్బారావు, అడివి బాపిరాజు, మారన కవి, వేములపల్లి శ్రీకృష్ణ, శంకరంబాడి సుందరాచారి, బసరాజు అప్పారావు గార్ల పద్యాలు గేయాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. చివరగా కొన్ని గేయాలు, పాటలు విందాము. 











































పైడిపాటి సుబ్బరామ శాస్త్రి

బెజవాడ కాలువ


















ఆంధ్ర మహావిష్ణువు  - వజ్ఝెల కాళిదాసు 



ఆంధ్ర మహావిష్ణువు  - వజ్ఝెల కాళిదాసు 




























అడివి బాపిరాజు

అడివి బాపిరాజు


















ఘంటసాల గారి గళంలో – వేదంలా గోదావరి ప్రవహిస్తోందే



...








తరలి రారమ్మా – కృష్ణ శాస్త్రి గారి గేయం

 
...









గోదారి జోతలో – కృష్ణశాస్త్రి గారి గేయం వేదవతి ప్రభాకర్ గారి గళంలో 


 
...








గోదారి పుష్కరమంట – ఈ మాసపు పాట


...





రారే రారే రమణుల్లారా  – ఈ మాసపు పాట



...



కృష్ణవేణి తెలుగింటి విరిబోణి – కృష్ణవేణి సినిమా నుండి


 
..


వేదంలా ఘోషించే  గోదావరి  - ఆంధ్ర కేసరి సినిమా నుండి 



...



ఈ లింకుల ద్వారా రేడియో రూపకాలను వినవచ్చు




శ్రీ కప్పగంతు శివరామప్రసాద్ గారి సేకరణ –  కృష్ణా తరంగాలు



శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారి సేకరణ –   కొండ నుంచి కడలిదాకా 


Tags: Godavari Pushkaralu, Krishna pushkaralu, Songs on river Godavari, Songs on river Krishna, Viswanadha, Devulapalli, Dasaradhi, Ghantasala, krishnaveni, Vedamla, Krishnaveni,





3 comments:

  1. వెంకటరమణ గారూ, పుష్కరాల హడావుడి లో, వచ్చిన వైరల్ జ్వరం లా ఉంది పుష్కరానంతర దిగులు. అప్పుడు పత్యంలోకి, వేడి అన్నంలో కొత్తఆవకాయ లా దొరికింది శోభనాచల. తరువాత గట్టి మీగడ పెరుగు అన్నంలో మాగాయతో తిన్నట్టుంది ఆకాశవాణి వారి కృష్ణా గోదావరీ గీతాల ఆలాపన. ఇక ఈ మలయమారుతం లో ఇసుకతిన్నెలపై వెన్నెలలో సేద తీరడమే తరువాయి మాకు. అద్భుతః. ధన్యవాదాలండీ. దణ్ణాలండీ.
    రాజా.

    ReplyDelete
  2. నేను అప్లోడ్ చేసినప్పుడు నాటికలు కొన్ని, కృష్ణా తరంగాలు కలిపి అప్లోడ్ చేసాను. అందుకని ఒకదాని తరువాత మరొకటి వస్తున్నది. కాని మొదట వస్తున్నది తాళం చెవులు నాటిక. కాబట్టి లింకు మారిస్తే మొదట కృష్ణా తరంగాలు వస్తుంది. ఈ కింద లింకు ఇస్తున్నాను, మీరు మీ వ్యాసంలో లింకును మార్చండి.

    https://archive.org/details/06KRISHNAPUSHKARAMRADIODOCUMENTARY/06+KRISHNA+PUSHKARAM+RADIO+DOCUMENTARY.mp3

    ReplyDelete