Thursday, October 31, 2013
Monday, October 28, 2013
Wednesday, October 23, 2013
Tuesday, October 22, 2013
Sunday, October 20, 2013
గోవు విలాపము – ఘంటసాల
కుంతీ విలాపము, పుష్ప విలాపము వినని తెలుగు వాళ్ళు చాలా అరుదుగా ఉండవచ్చు. ఈ రెండు విలాపముల గురించే చాలా మంది ప్రస్తావిస్తారు గాని వాటితో సరి సమానమైన మరో విలాపము అదే “గోఘోష”, “గోవు విలాపము” అంతగా వినబడదు. ఘంటసాల గారి ప్రైవేట్ సాంగ్స్ కలెక్ట్ చేసినవాళ్ళకు తెలిసేవుంటుంది. అది ఇవాళ విందాము. వెనుకటికి నాగయ్యగారు గృహాలక్ష్మి సినిమాలో “కల్లు మానండోయ్ బాబు” అని పాడితే కొంతమంది కల్లు తాగటం మానారుట, అలాగే పుష్ప విలాపం విన్నాక కొంతమంది ఆడవారు పువ్వులు పెట్టుకోవటం మానారుట అని చదివినట్లు గుర్తు. మరి ఈ గోవు విలాపం విన్నాక పాలు తాగటం మానారా అన్న విషయం తెలియదు. ఈ గేయ రచయిత సి. హెచ్. సుబ్బారావు గారు.
Thursday, October 17, 2013
Wednesday, October 16, 2013
Monday, October 14, 2013
విశ్వనాధ, పుట్టపర్తి, కాటూరి, దాశరధి, శ్రీశ్రీ గార్ల స్వరాలు
viswanatha, sri sri, dasarathi, puttaparthi చిరస్మరణీయులైన ఈ కవుల పాటలు, పద్యాలు ప్రముఖ గాయనీ గాయకుల గళాల్లో వింటూనే వుంటాము. మామూలుగా అయితే ఆ మహనీయుల రచనలు చదవటమే తప్ప లేదా ఎరిగినవారు చెప్పగా వినటమో, చదవటమో తప్ప వారివి నాలుగు మాటలు కూడా వినే అవకాశం మనకు లేదు. అలాంటిది ఆకాశవాణి వారు దూరదృష్టితో ఆలోచించి భావితరాలకు అందించటానికి వారి స్వరాలను రికార్డు చేసి సజీవంగా ఈనాడు తిరిగి మనకు "సజీవ స్వరాలు" పేరిట అందిస్తున్నారు. ఆకాశవాణి వారికి కృతజ్నతలతో వాటిని మీతో పంచుకుంటున్నాను.
విశ్వనాధ సత్యన్నారాయణ గారు
|
కాటూరి వెంకటేశ్వరరావు
గారు
|
పుట్టపర్తి నారాయణాచార్యులు
గారు
|
దాశరధి కృష్ణమాచార్యులు గారు
|
శ్రీరంగం శ్రీనివాసరావు గారు
|
Sunday, October 13, 2013
Saturday, October 12, 2013
Thursday, October 10, 2013
Wednesday, October 9, 2013
Tuesday, October 8, 2013
Monday, October 7, 2013
Sunday, October 6, 2013
Subscribe to:
Posts (Atom)