Monday, March 17, 2014

మొక్కపాటి వారి “పిలక”

వారు సృష్టించిన “పార్వతీశం” పాత్ర ద్వారా బహుళ ప్రాచుర్యం పొందిన రచయిత శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు. వీరిది పార్వతీశం తప్ప మిగతా రచనలు పుస్తక రూపంలో దొరకటం లేదు. పాత సంచికలు తిరగేస్తే వీరి రచనలు దర్శనమిస్తాయి. అలా కళ్లబడిందే ఈ “పిలక” కధానిక. “సాహితి” 1924 నాటి సంచికలో ప్రచురించిన (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యం) ఈ కాధానికను తిరిగి వెలుగు లోకి తెద్దామనే ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. 



కధలోకి దిగేముందు  పిలక పుట్టుపూర్వోత్తరాల గురించి ఈ కింది లింకు ద్వారా  శాస్త్రి గారి (పదకొండవ అపురూప గళం) మాటల్లోనే నాలుగు మాటలు విందాము. 















Tags: Mokkapati, Mokkapati narasimha sastry, Pilaka


 

No comments:

Post a Comment