రామదాసు గారి కీర్తనలు ఓ నాలుగు విందాము. ముందుగా “ ఎంతపని చేసితివి రామా” చాలా చక్కటి అరుదైన కీర్తన. తరువాత “దశరధ రామా గోవిందా”, "ఓ రఘువీరా యనినే పిలచిన ఓహో యనరాదా” చివరగా “రావయ్య భద్రాచల రామా శ్రీరామా”. భక్తి రంజని ప్రసారాల నుండి.
ఎంతపని చేసితివి రామా
దశరధ రామా గోవిందా
ఓ రఘువీరా యనినే పిలచిన ఓహో యనరాదా
రావయ్య భద్రాచల రామా శ్రీరామా
Tags: yenta pani chesitivi rama, dasaratha rama govinda, o raghuveera, ravayya bhadrachala
rama, bhakthi ranjani, ramadasu keerthanalu

No comments:
Post a Comment