Wednesday, March 19, 2014

మునిమాణిక్యం వారి “చీరెకు రంగు”

అదేమిటోగాని ఎప్పుడు చూసినా మునిమాణిక్యం గారు ఎదో ఒక పనిచేసి కాంతం గారి చేతిలో నవ్వులపాలవటం, లేదా ఆవిడ నవ్విపోవటం చూస్తూవుంటాము, అదే చదువుతూ వుంటాము. కాంతం గారి మీది ప్రేమాతిశయంతో ఆవిడను ఎక్కువచేసి, తన్ను తక్కువచేసుకొని చిత్రీకరించారో తెలియదు గాని, వారి రచనలలో ఆవిడదే పైచేయిగా కనబడుతుంది. ఇవాళ మునిమాణిక్యం గారు కాంతం గారి చీరెకు ఎంత చమత్కారంగా రంగు వేశారో చూద్దాము. తెలిసినంతవరకు ఇప్పుడు లభిస్తున్న వారి పుస్తకాలలో ఈ కధ లేదనుకుంటాను. 1927నాటి “ఆంధ్ర భారతి” సంచిక నుండి (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో)











Tags: Munimanikyam narasimharao

No comments:

Post a Comment