Thursday, March 20, 2014

చలం గారి “అట్ల పిండి”

ఇప్పుడంటే దోసెలు అంటున్నాం గాని పూర్వాశ్రమంలో “అట్లు” అన్న విషయం జగమెరిగినదే. ఆ మాటకొస్తే అట్లు వెయ్యటం కూడా ఒక కళ. ఎవరి హస్తవాసి వారిది. ఈ అట్లపిండి మొదట్లో ఎంత నోరూరించేదిగా ఉంటుందో, నిలవవుంటే దాని వాసన భరించలేనంతగా ఉంటుంది. ఈ ఇతి వృత్తంగా సీరియస్ రచయితగా అనిపించే చలం గారు పండించిన ఒక చక్కటి హాస్యరచనని చూద్దాము. 1925 నాటి “సాహితి” సంచిక నుండి. (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో)

సతీ సమేతంగా చలం గారు 














Tags: Chalam, Gudipati venkata chalam

2 comments:

  1. ఓరి దేవుడో... నవ్వలేక చచ్చాన్రా నాయనోయ్... దిక్కులు చూస్తూ నవ్వాను. నా దక్కెవరైనా చూస్తే పిచ్చి పట్టిందనుకుంటారేమోనని భయపడుతూ భయపడుతూ నవ్వాను.

    ReplyDelete
  2. రెండు వాక్యాలు చదివేప్పటికీ, పొంగు కొచ్చిన నవ్వుతో,

    కళ్ళ నిండా వరద గోదారి నీళ్లు కమ్మీ, ఫోను పక్కన పెట్టేసి తమాయించుకుని నిబ్బరంగా

    పట్టుదలగా చదివే ప్రయత్నం చేసి మళ్ళా మూడు వాక్యాలు చదివేప్పుడికి,

    కృష్ణా గోదావరిల ఉమ్మడి వరదలా కళ్ళు రెండు నీళ్ల పాలయ్యాయి.

    మొత్తం అంతా చదివేదాకా అదే తంతు

    మొత్తానికి హాస్యం పండించడంలో కూడా చలానికి చలమే సాటి అనిపించారు గుడిపాటి వెంకటచలం గారు.

    ReplyDelete