ఏదో కధల్లో చదవటమే గాని, మన పూర్వ పుణ్యాన నిజంగా మనకు జంతువులు, పక్షులు ఇతర క్రిమికీటకాదులు మాట్లాడుకొనే మాటలు అర్ధం చేసుకొనే శక్తి ఉంటే మన జీవితాలు ధుర్భరమయిపోయేవి. అయితే చింతా దీక్షితులు గారి మిత్రుడికి యోగవిద్యవల్ల ఈ శక్తి అబ్బిందట. ఒకసారి దోమలన్నీ రాణ్మహేంద్రవరంలో సభజేసాయట. అక్కడ దోమలు మాట్లాడుకున్నవి విని మిత్రుడు చెప్పగా చింతా దీక్షితులుగారు గ్రంధస్థం జేశారు. మంచి హాస్యాన్ని జనింప జేసే ఈ రచన 1935 నాటి “ఉదయిని” సంచిక నుండి (ప్రెస్ అకాడమి వారి సౌజన్యంతో). వెనుకటికి మూషికాలన్నీ జరిపిన సభ వృత్తాంతం ఒకటి పానుగంటివారి “సాక్షి”లో కనబడుతుంది.
ఈ ప్రేరణతో గతంలో నేను దోమమీద రాసిన వ్యాసమొకటి
ఆసక్తి ఉన్నవారు ఈ కింది లింకు ద్వారా చూడవచ్చు.
Tags:
chinta Deekshitulu
No comments:
Post a Comment