Saturday, March 8, 2014

లలిత గేయాలు - ఆకాశవాణి

“కోయిల కూసినా కోరిక పూసినా తెలుసుకోలేనివాడు మనిషేనా”, “ఈ రేయి ఈలాగే నిలిచిపోని ఈ బతుకే నీతోటి గడిచిపోనీ”, “జంటగా నా వెంట నడుచువాడే స్వామి”, “ఎక్కడిదో చెట్టు ఒకటి ఎలుగెత్తి పిలిచింది” అనే నాలుగు లలిత గేయాలు విందాము. 





కోయిల కూసినా కోరిక పూసినా తెలుసుకోలేనివాడు






ఈ రేయి ఈలాగే నిలిచిపోని ఈ బతుకే నీతోటి గడిచిపోనీ




 జంటగా నా వెంట నడుచువాడే స్వామి




 ఎక్కడిదో చెట్టు ఒకటి ఎలుగెత్తి పిలిచింది


Tags: Lalitha geyalu, Lalitha geethalu, akashavani, radio songs

2 comments:

  1. రమణగారు: "కోయిల కూసినా" అన్న పాట పాడినది A.P. కోమల, అలాగే "జంటగా నా వెంట నడుచువాడే" పాడినది P.S. వైదేహి. మిగిలిన రెండు పాటలు - వాద్యగోష్టిని బట్టి - కొత్తవి లాగా వున్నాయి. నేనిప్పుడే మొదటిసారి విన్నాను. అందువల్ల నాకు వాటి గురించిన వివరాలు తెలియదు.

    ReplyDelete
  2. పాడిన వారి వివరాలు తెలిపినందుకు శ్రీనివాస్ గారికి ధన్యవాదములు

    ReplyDelete