Wednesday, July 30, 2014

సజీవ చిత్రాలు – కొండపల్లి శేషగిరిరావు గారు

ప్రముఖ చిత్రకారులు kondapalli Seshagirirao శ్రీ కొండపల్లి శేషగిరిరావు గారితో పరిచయ కార్యక్రమం రికార్డు విందురుగాని. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. 








Tuesday, July 29, 2014

1941-1945 ప్రముఖ తెలుగు చిత్రాల సమీక్షలు

“హిందూ” The Hindu లో వచ్చిన శ్రీ ఎం. ఎల్. నరసింహం M L Narasimham గారి సమీక్షలు ఈ సారి 1941 – 1945 సంవత్సరాల మధ్య విడుదలైన ప్రముఖ తెలుగు చిత్రాలకు సబంధించినవి చూద్దాము. 

http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/dakshayagnam-1941/article2463525.ece


http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/devata-1941/article2541573.ece


http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/apavadu-1941/article2504866.ece

http://www.thehindu.com/features/cinema/balanagamma-1942/article2662737.ece


http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/patni-1942/article2581096.ece

http://www.thehindu.com/features/cinema/blast-from-the-past-jeevanmukthi-1942/article2621450.ece

చెంచులక్ష్మి 
http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/chenchulakshmi-1943/article2802154.ece

http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/bhatktha-potana-1943/article2704871.ece

http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/bhagyalakshmi-1943/article2884041.ece






http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/krishna-prema-1943/article2764660.ece

పంతులమ్మ
http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/pantulamma-1943/article2840828.ece

http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/sri-sita-rama-jananam-1944/article2933628.ece

http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/tahsildar-1944/article2983075.ece

http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/mayalokam-1945/article3267442.ece

http://www.thehindu.com/todays-paper/tp-features/tp-cinemaplus/swargaseema-1945/article3315840.ece


స్వర్గసీమ సినిమా నుండి నాగయ్య గారు పాడిన పాట 



Tags: dakshayagnam-1941, dharmapathni-1941, devata-1941, apavadu-1941, balanagamma-1942, patni-1942, jeevanmukthi-1942, chenchulakshmi-1943, bhatktha-potana-1943, bhagyalakshmi-1943, krishna-prema-1943, pantulamma-1943, sri-sita-rama-jananam-1944, tahsildar-1944,  mayalokam-1945,  swargaseema-1945

Sunday, July 27, 2014

దేవులపల్లి రామానుజరావు - సజీవ స్వరాలు

ఆకాశవాణి వారి సజీవ స్వరాలు కార్యక్రమంలో ప్రసారమైన శ్రీ దేవులపల్లి రామానుజరావు గారితో ఇంటర్వ్యూ విందాము. వీరు ఎంతోమంది గొప్ప గొప్ప వారిని ఆకాశవాణి వారికోసం ఇంటర్వ్యూ చేశారు. అలనాటి విషయాలు కొన్ని వారి ద్వారా తెలుసుకుందాము. 





Tags: Devulapalli Ramanujarao

Friday, July 25, 2014

రైళ్లు, పోస్ట్ కార్డులు వచ్చిన కొత్తల్లో

సహజంగా ఏదైనా కొత్త విషయం, కొత్త వస్తువు గురించి విన్నప్పుడు సందేహాలు కలుగక మానవు. అంతదాకా ఎందుకు మన హైద్రాబాదులో మెట్రో రైలు వస్తోందని తెలియగానే తమ ఆస్తులు, వ్యాపారాలు ఎక్కడ నష్టపోతాయో అని చాలామందికి గుండెల్లో రైళ్లు పరుగెత్తాయట. ఈ రైలు నేలమీద నుంచి పోవాలని కొంతమంది అంటే కాదు గగనతలంలోంచి పోవాలని కొందరు అన్నారు. ఇప్పుడు ససేమిరా వీల్లేదు భూగర్భంలోంచి పోవాలంటున్నారు. మూడు అంతస్తుల ఎత్తులో వెళ్ళే రైలు అమాంతం ధనేలుమంటూ భూగృహంలోనికి జొచ్చి ఆపళంగా ధభాలున మళ్ళీ రెండు అంతస్తుల ఎత్తునకు ఏగిన మన అర్భక గుండెలు దడదడలాడవా. ఖర్మం జాలక ఆ పుడమి తల్లి గర్భంలోనికి ఏ హుస్సేనుసాగరమో, ఏ ముచుకుందానదో కదలి తరలి వస్తే ఆ రైలు గతేం కాను. పట్టాలమీదకు ఏ మహిషమో, శునకమో వస్తే వాటి పరిస్ధితి ఏమిటి. రైలు ఆగిపోతే పట్టాల పక్కన యధాప్రకారం నడవనిస్తారా. విమానంలో మాదిరిగా టిక్కెట్టుతో పాటు ఇన్స్యూరెన్స్ పాలసీ గూడా జేబులో పెట్టుకోవాలా లాంటి చచ్చు సందేహాలు ఎన్నో మదిలో కదలాడుతూ ఉంటాయి.


అలాంటిది రైళ్లు, పోస్ట్ కార్డులు వచ్చిన కొత్తల్లో పాపం ఆనాటి అమాయక ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో,  దాదాపు 80 ఏళ్ల కిందట ఆంధ్రభూమిలో వచ్చిన ఈ వ్యాసాల ద్వారా తెలుసుకుందాము (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో). ఆ రోజుల్లో ఆ రైలు యొక్క వేగానికి గాలి పీల్చుకోవటం కష్టమవుతుందని, ఆ వేగానికి కదులుతున్న దృశ్యాలను చూడలేక కళ్ళు దెబ్బతింటాయని, ఆ “ఇనుప దయ్యం” తమ ప్రాణాలను హరించి వేస్తుందని భావించారుట. 


హిందూ సౌజన్యంతో









Thursday, July 24, 2014

ఇరాను లోని శివాలయము

1940 నాటి “విభూతి” సంచికలో “ఈరాను లోని శివాలయము” అను పేరిట ఒక వ్యాసం ప్రచురించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాము (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో). ఇరాను లోని అబ్బాసు బందరు అనే నగరంలో ఈ శివాలయాన్ని హిందూ సైనికులు 1892 ప్రాంతంలో నిర్మించినట్లుగా సమాచారం. 










ఈ కింది లింకు ద్వారా మరింత సమాచారం, కొన్ని ఫోటోలు చూడవచ్చు. 


నాపాలి దైవము శివుడు  - భక్తిరంజని   










Tags: Siva temple in Iran,

Wednesday, July 23, 2014

అన్నమాచార్యుల కీర్తనలు – భక్తిరంజని

“కొలనిదోపరికి గొబ్బిళ్ళో” - “విజాతులన్నియు వృధా వృధా” – “చూడ జూడ మణిక్యాలు” అనే మూడు అన్నమాచార్యుల కీర్తనలు ఆలకిద్దాము. ఆకాశవాణి వారి భక్తిరంజని ప్రసారాల నుండి. ఇవే కీర్తనలు వేరే వారి గళంలో కూడా ఆస్వాదిద్దాము 






కొలనిదోపరికి గొబ్బిళ్ళో  - భక్తిరంజని






కొలనిదోపరికి గొబ్బిళ్ళో




విజాతులన్నియు వృధా వృధా - భక్తిరంజని
 





విజాతులన్నియు వృధా వృధా   బాలకృష్ణ ప్రసాద్ గారు
 



చూడ జూడ మణిక్యాలు - భక్తిరంజని
 





చూడ జూడ మణిక్యాలు
 





Tags: Annamacharyula keerthanalu, Kolanidopariki gobbillo, vijathulanniyu vrudha vrudha, chooda chooda manikyalu, Bhakthiranjani, Annamacharya, 

Tuesday, July 22, 2014

విశ్వనాధ వారిపై సంచికా కార్యక్రమం – ఆకాశవాణి

శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారిపై ఆకాశవాణి సజీవ స్వరాలు కార్యక్రమంలో ప్రసారమైన ఒక సంచికా కార్యక్రమం విందాము. ఇందులో పాల్గొన్న వక్తలు ప్రొఫెసర్ డి. రామరాజు గారు , డా. వి. వి. ఎల్. నరసింహరావు గారు మరియు డా. జి‌. వి. సుబ్రహ్మణ్యం గారు. అలాగే విశ్వనాధ వారి రచనల ముఖచిత్రాలు కొన్ని వీక్షిద్దాము. 













































Tags: Viswanadha sathyanarayana, Viswanatha satyannarayana