ప్రముఖ నాట్యాచార్యులు శ్రీ నటరాజ రామకృష్ణ గారి స్వరం విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. “సజీవ స్వరాలు” అని ఎవరు పేరు పెట్టారో గాని, గొప్పగొప్ప వ్యక్తులు ఈనాడు భౌతికంగా మనమధ్య లేకపోయినా గాని వారి స్వరాలను సజీవంగా అందిస్తున్న ఆకాశవాణి వారికి కృతజ్ఞతలతో
![]() |
|
Source:
The Hindu
|
Tags:
Nataraja Ramakrishna


ఆడియో లింకులు ఎక్కడో తెలియడంలేదు. ఊరిస్తున్న సజీవస్వరాలను వినడానికి సహాయపడగలరా?
ReplyDeletegksraja.blogspot.in
ఈ ప్లేయర్ లాప్ టాప్ మరియు డెస్క్ టాప్ పి.సి. లలో కనబడుతుంది. కనబడకపోతే ఎడోబ్ ప్లేయర్ ను యాక్టివేట్ చేయండి. వేరే వాటిల్లో ప్లేయర్ కనబడకపోవచ్చు. ఈ ఆడియో ఫైళ్ళు అన్నీ వేరే వెబ్ సైట్ లో స్టోర్ చేసి ఇక్కడకు లింకు ఇవ్వటం జరుగుతుంది.
Delete