Friday, July 10, 2015

మన చిత్రకారులు – శ్రీ వరదా వెంకటరత్నం గారు

మనకు దామెర్ల వారి గురించి తెలిసినంత సమాచారం మిగతా చిత్రకారుల గురించి తెలియదు. వరదా వారిది ఫోటోగాని, వారి గురించిన వివరాలు గాని, వారి చిత్రాలు గాని నెట్లో ఎక్కడా లభ్యం అవటంలేదు. సి. పి. బ్రౌన్ అకాడమీ వారు దామెర్ల వారిపై ప్రచురించిన పుస్తకంలోకూడా వరదా వారి చిత్రాలు కాని, వివరాలు కాని లేవు. శ్రీ నేదునూరి గంగాధరం గారు వెంకట రత్నం గారి మీద రాసిన ఒక వివరణాత్మక వ్యాసం భారతిలో ప్రచురించారు. దాన్ని ఇప్పుడు చూద్దాము. వరదా వారు గీసిన ఒక ఆరు చిత్రాలు గూడా సేకరించి రెండు సైజులలో పోస్ట్ చెయ్యటం జరిగింది. 
















Source: The Hindu




















Tags: varada venkata ratnam, damerla ramarao, nedunuri gangadharam, Bharathi, Rare Indian Paintings, Indian Art, old paintings,    damerla sathyavani,  

4 comments:

  1. many thanks for writing about a forgotten artist varada venkataratnam along with some of his paintings.

    ReplyDelete
  2. వరదా వెంకట రత్నం గారి మీద చక్కటి వ్యాసం ప్రచురించారు ! కృతఙ్ఞతలు !
    ద్రాక్షారామ భీమేశ్వరాలయమూ , దుర్గాలయమూ , రెండూ , ఒక చిత్రమే కానీ రంగుల తేడాతో , రెండు చిత్రాలు గా ప్రచురించ బడ్డాయి , ఎందు చేత ?

    ReplyDelete
  3. Thank you, published in two different magazines may be the reason

    ReplyDelete