Saturday, July 25, 2015

మొక్కపాటి వారి “మహత్తు”

పాత సంచికలు తిరగతోడితే పేరెన్నికగన్న రచయితల అరుదైన కధలు దర్శనమిస్తాయి. అలాంటిదే మొక్కపాటి నరసింహశాస్త్రి గారి “మహత్తు” అనే ఈ కధ. 1925 నాటి భారతి సంచిక నుండి. స్వానుభవమయితేగాని మహర్షుల మహత్తు తెలియదు. ఇలాంటి మహత్తులు శ్రీ బిరుదరాజు రామరాజు గారి “ఆంధ్ర యోగులు”లో కోకొల్లలు. 







భారతి చిత్రకారుడు శ్రీ అడవి బాపిరాజు గారు






















Tags: Mokkapati narasimha sastry, Mahattu, Bharathi, Adavi Bapiraju

2 comments:

  1. చక్కటి కధ !
    అందించినందుకు కృతఙ్ఞతలు !

    ReplyDelete