Thursday, July 23, 2015

దేవులపల్లి వారి “అవ్వ తప్పిపోయింది”

ఆకాశవాణి వారి “వాణి” సంచికలో వచ్చిన శ్రీ దేవులపల్లి వేంకటకృష్ణ శాస్త్రి గారి కధానిక “మా అవ్వతో వేగలేం – తిరునాళ్లలో తప్పిపోయింది” చదువుదాము. చివరగా దేవులపల్లి వారి గేయం “వేదాంత వీధుల్లో” ఎం. వి. రమణకుమారి గారి గళంలో విందాము. ఆకాశవాణి వారి లలిత గేయాల నుండి. 

















 దేవులపల్లి వారి గేయం “వేదాంత వీధుల్లో”


...



Tags: Devulapalli venkata krishna sastry, Vedantha veedhullo, M V Ramanakumari

6 comments:

  1. మంచి కథ, కవిత్వ రచనలో మాత్రమే కాదు, కథారచనలో కూడా అందె వేసిన చెయ్యి దేవులపల్లి కృష్ణశాస్త్రిది.
    thank you, ఇంత మంచి కథను అందించినందుకు.

    ReplyDelete
  2. chala bagundi kadha. thank you.

    ReplyDelete
  3. అద్భుతమైన కథ. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు కథలు వ్రాస్తారని నాకు తెలియదు. చదవటం మొదలుపెడితే ఇక ఆగలేదు. ఎంతటి హాస్యం. పాపం ఆ ముసలావిడ మీద జాలి. అలనాటి కుటుంబ చిత్రీకరణ చాలా బాగున్నది.

    బొమ్మలు కృష్ణశాస్త్రిగారి అబ్బాయి బుజ్జాయిగారే అనుకుంటాను. శైలి చూస్తే అలాగే కనపదుతున్నది.

    Sharing the story and link to your blog in my Face Book.

    ReplyDelete
  4. Please join Face Book and start publishing your Blog articles there (by giving links). Your blog and your writings get instantaneous recognition and appreciation.



    ReplyDelete
  5. అద్భుతమైన కథ. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు కథలు వ్రాస్తారని నాకు తెలియదు. చదవటం మొదలుపెడితే ఇక ఆగలేదు. ఎంతటి హాస్యం. పాపం ఆ ముసలావిడ మీద జాలి. అలనాటి కుటుంబ చిత్రీకరణ చాలా బాగున్నది.

    బొమ్మలు కృష్ణశాస్త్రిగారి అబ్బాయి బుజ్జాయిగారే అనుకుంటాను. శైలి చూస్తే అలాగే కనపదుతున్నది.

    ReplyDelete
  6. అందరికి ధన్యవాదాలు

    ReplyDelete