ఈనాడు మనం ఫలం అనుభవిస్తున్నామంటే దానికి కారణం ఆ మహనీయుడు సల్పిన కృషియే. ఇది ఎవరు అనువదించారో తెలియదు గాని ఆనాటి “భారతి” సంచికలో ఈ స్వీయ చరిత్రను ప్రచురించారు. ఈ చరిత్ర చదివితే తెలుగు భాషాభివృద్ధికి వారు చేసిన కృషి, పడిన కష్టం అర్థం అవుతుంది.
Tags: C P Brown, Charles Philip Brown, CP Brown, C.P. Brown












ReplyDeleteసి.పి.బ్రౌన్ తెలుగుభాషకు చేసిన సేవ గురించి,ఆయన వ్యక్తిత్వం గురించి ఎంత రాసినా చాలదు.ఆయనకు జోహార్లు అర్పించడం తప్ప ఏం చెయ్యగలం?
తెలుగు భాష, సాహిత్యం, ముద్రణ రంగాల్లో బ్రౌను చేసిన అద్భుత కృషి గురించి ఇంత వివరంగా ఆయన మాటల్లోనే చదవటం బాగుంది.
ReplyDelete