Tuesday, July 7, 2015

సజీవ స్వరాలు – గుంటూరు శేషేంద్రశర్మ గారు

“కవిత్వము – విమర్శ” అనే అంశము మీద ప్రముఖ కవి శ్రీ గుంటూరు శేషేంద్రశర్మ గారితో శ్రీ ముదిగొండ వీరభద్రయ్య గారు జరిపిన సంభాషణ విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. సమయాభావంవల్ల చివర్లో కొద్దిగా ప్రసారం ఆగిపోయింది. చివరగా వారిది ఒక కవిత చూడండి. 










...


శ్రీ ముదిగొండ వీరభద్రయ్య గారు




       ద్రోణవల్లి రామమోహనరావు గారి సంకలనము  దేశభాషలందు తెలుగు లెస్స నుండి







Tags: Gunturu Seshendra Shharma, Mudigonda Veerabhadraiah, seshendra sarma  



3 comments:

  1. Seshendra : Visionary poet of the millennium

    http://seshendrasharma.weebly.com

    October 20th,1927 - May 30th ,2007



    Parents: G.Subrahmanyam (Father) , Ammayamma (Mother)

    Siblings: Anasuya,Devasena (Sisters),

    Rajasekharam(Younger brother)

    Wife: Mrs.Janaki Sharma

    Children: Vasundhara , Revathi (Daughters),

    Vanamaali , Saatyaki (Sons)

    * * *


    Seshendra Sharma better known as Seshendra is a colossus of Modern Indian poetry.
    His literature is a unique blend of the best of poetry and poetics.

    Diversity and depth of his literary interests and his works
    are perhaps hitherto unknown in Indian literature.

    From poetry to poetics, from Mantra Sastra to Marxist politics
    his writings bear an unnerving print of his rare Genius.
    His scholarship and command over Sankrit, English and Telugu Languages has facilitated
    his emergence as a towering personality of comparative literature in the 20th Century World literature.
    T.S.Eliot, Archibald MacLeish and Seshendra Sharma are trinity of world poetry and Poetics.


    His sense of dedication to the genre he chooses to express himself and
    the determination to reach the depths of subject he undertakes to explore
    place him in the galaxy of world poets / world intellectuals.
    -----------
    ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసన పట్టిన పండితుడు. మంచి వక్త, వ్యాసం, విమర్శ.. ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవదృష్టి. పాన పీన ఆహార విహారాల నుంచి నిత్యనైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు... అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. 'సర్వేజనా స్సుఖినోభవంతు' అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్‌, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ..........

    - ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
    (21 ఆగస్టు, 2000)

    * * *



    గుంటూరు శేషేంద శర్మ
    పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా నాగరాజుపాడు.
    భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ముఖ్య పురస్కారాలు.

    గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లా కాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో మున్సిపల్‌ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.

    నా దేశం - నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాలరేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్‌ ప్రధాన రచనలు.


    కవిత్వంలో, సాహిత్య విమర్శలో విలక్షుణులు.
    ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం.
    సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితులు,
    వచన కవిత్వం, పద్యరచన - రెండిరటి సమాన ప్రతిభావంతులు, ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయన ప్రత్యేకత.
    వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు.
    బహిరంతర ప్రకృతులకు తమ రచన ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి.
    ఒకానొక శైలీ నిర్మాత.

    - యువ నుంచి యువ దాకా (కవితాసంకలనం)
    అ.జో. - వి. భొ. ప్రచురణలు 1999

    ReplyDelete
  2. https://www.facebook.com/GunturuSeshendraSharma

    ReplyDelete
  3. Namaskaram
    Dear Friends ! Greetings
    Please read the glorious Tribute paid by The Hindu , India's National Daily by way of
    book review to the author and the Magnum Opus at the following link .
    Thanks / Regards

    http://www.thehindu.com/todays-paper/tp-features/tp-fridayreview/ramayana-a-replica-of-vedas/article7713210.ece

    ReplyDelete