Thursday, July 16, 2015

కవి సమ్మేళనము – మొదటి భాగము - ఆకాశవాణి

వీలైనప్పుడు కొన్ని రేడియో ప్రసారాలు రికార్డు చేసి పక్కన పెడుతూ వుండటం అలవాటు. అదిగో వాటిల్లోదే ఈ “జాతీయ కవి సమ్మేళనము”. ఇది బహుశా జనవరి 2014 నాటిది. దీంట్లో తెలుగు అనువాద కవితలు వినబడతాయి. మరి ఇందులో Thadepalli Pathanjali, Devaraju Maharaju, Y. Mukunda Ramarao, Sudhama, Mangalagiri Pramiladevi, Kanamaluru Venkata Sivaiah, S V Sathyannarayana, Nikhileswar, K B Lakshmi, C Mrunalini, Naleswaram Sankaram గార్ల గళాలు వినబడతాయి. ఈ మొదటి భాగంలో కొంకణి భాష కవితానువాదం వరకు వినబడతాయి. మరి ఆసక్తి ఉన్నవారు ఆస్వాదించవచ్చు 





...

1931


Tags: Kavi sammelanam, Akashavani,

No comments:

Post a Comment