శ్రీ నేదునూరి గంగాధరం గారు సేకరించిన ప్రముఖ వ్యక్తుల వివరాలను, “తెలుసుకోతగ్గ తెలుగువారు” అనుపేరిట ఒక పుస్తకంగా వారి మరణానంతరము ప్రచురించటం జరిగింది. ఇవాళ ఈ పుస్తకం నుండి కొప్పరపు సోదరకవులు, కోడి రామమూర్తినాయుడు, శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గార్ల గురించి తెలుసుకుందాము. కింద పోస్ట్ చేసిన అరుదైన ఫోటోలు ఇతరత్రా పుస్తకాలనుండి సేకరించినవి.
కామాక్షి గారి కళ్యాణము 02.05.1928 నాడు దుర్గాకళామందిరంలో జరిగింది. |
Tags: Nedunoori Gangadharam, Kopparapu sodara kavulu, Kodi Ramamurthy
Naidu, Kasinadhuni Nageswararao Panthulu
No comments:
Post a Comment