తెలుగు చిత్రాల పోస్టర్స్ చూస్తూ వస్తున్నాము, ఈ క్రమంలో ఇవాళ 1953 లో విడుదలైన చిత్రాల పోస్టర్స్ చూద్దాము. ఈ సంవత్సరంలో ప్రముఖ చిత్రాలయిన దేవదాసు, చండీరాణి, నాయిల్లు, పక్కింటి
అమ్మాయి, ప్రేమలేఖలు వెలువడ్డాయి.
విసుగు అనిపించకుండా అలా చక్కటి సంగీతం వింటూ పరికిద్దాము
 |
పద్మిని - అమ్మలక్కలు |
 |
పండరీబాయి - గుమాస్తా |
 |
గిరిజ - లక్ష్మి |
 |
కుమారి - పెంపుడు కొడుకు |
 |
పుష్పవల్లి - పెంపుడు కొడుకు |
 |
జి. వరలక్ష్మి - ప్రపంచం |
 |
మాధురీదేవి - రోహిణి |
 |
నాగేశ్వరరావు - వయారిభామ |
 |
ఎస్. వరలక్ష్మి - వయారిభామ |
 |
సులోచన - వయారిభామ |
చివరగా నాయిల్లు సినిమాకోసం ఎమ్. ఎల్. వసంతకుమారి గారు గానం చేసిన “రారా మాయింటిదాకా” త్యాగరాజస్వామి వారి కీర్తన విందాము
ఎటువంటి అభ్యంతరాలున్నా పాటలు తొలగించబడతాయి
Tags: 1953, Telugu Film
Posters, Old Telugu cinema posters
మరొక సంవత్సరం యొక్క అలనాటి అద్భుత పోస్టర్లు అందించారు
ReplyDeleteచాలా చాలా ధాంక్స్ అండి
Excellent keep it.
ReplyDelete