Friday, June 17, 2016

1953 లో విడుదలైన చిత్రాల ప్రకటనలు

తెలుగు చిత్రాల పోస్టర్స్ చూస్తూ వస్తున్నాము, ఈ క్రమంలో ఇవాళ 1953 లో విడుదలైన చిత్రాల పోస్టర్స్ చూద్దాము. ఈ సంవత్సరంలో ప్రముఖ చిత్రాలయిన దేవదాసు, చండీరాణి, నాయిల్లు, పక్కింటి అమ్మాయి, ప్రేమలేఖలు వెలువడ్డాయి. 



విసుగు అనిపించకుండా  అలా చక్కటి  సంగీతం వింటూ పరికిద్దాము





పద్మిని - అమ్మలక్కలు














పండరీబాయి - గుమాస్తా












గిరిజ - లక్ష్మి


























కుమారి -  పెంపుడు కొడుకు



పుష్పవల్లి - పెంపుడు కొడుకు



జి. వరలక్ష్మి  -  ప్రపంచం












మాధురీదేవి - రోహిణి














నాగేశ్వరరావు - వయారిభామ

ఎస్. వరలక్ష్మి - వయారిభామ

సులోచన - వయారిభామ

చివరగా నాయిల్లు సినిమాకోసం ఎమ్. ఎల్. వసంతకుమారి గారు గానం చేసిన “రారా మాయింటిదాకా” త్యాగరాజస్వామి వారి కీర్తన విందాము




ఎటువంటి అభ్యంతరాలున్నా పాటలు తొలగించబడతాయి
Tags: 1953, Telugu Film Posters, Old Telugu cinema posters

2 comments:

  1. మరొక సంవత్సరం యొక్క అలనాటి అద్భుత పోస్టర్లు అందించారు
    చాలా చాలా ధాంక్స్ అండి

    ReplyDelete
  2. Excellent keep it.

    ReplyDelete