Thursday, November 10, 2016

స్వర్గీయుల చలనచిత్రాలు

అలనాటి సినిమాపత్రిక ‘రూపవాణి’ 1947 సంచికలో ప్రచురించిన “స్వర్గీయుల చలనచిత్రాలు” సినిమా నాటిక చూద్దాము. గూడవల్లి రామబ్రహ్మం, చిత్రపు నరసింహారావు, విశ్వనాధ కవిరాజు గార్లు స్వర్గానికి వెళతారు, అక్కడ మహేంద్రులవారు వీరితో ఒక సినిమా తీయాలనుకుంటారు. ఇది ఇతివృత్తం. మరి ఇది రచించిన నారదుల వారెవరో తెలియరాలేదు. విశ్వనాధ కవిరాజు గారంటే మల్లాది విశ్వనాధ శాస్త్రి గారని సమాచారం. ఇది Centre for the Study of Culture and Society వారి Archives నుండి గ్రహించటం జరిగింది. 









3 comments:

  1. ఆర్యా! నమస్కారం.
    మీ కృషిని ఏమని పొగడవచ్చును?
    మీ అభిరుచికిని, ఓర్పుకును జోహార్లు.
    ఎన్ని విషయాలు సేకరించారండీ!
    సేకరించడం ఒక ఎత్తు.
    వాటిని బ్లాగ్ లో కూర్చడం ఒక ఎత్తు.
    నా ప్రవృత్తి కూడా మీ అభిరుచి లాంటిదే.
    ఎన్నో మధురమైన పాటలు విన్నాను.
    ఎన్నో విషయాలు తెలుసుకొన్నాను.
    మీ "శోభనాచల" ద్వారా.
    కృతజ్ఞతలు.
    మీది వెల లేని సేవ.
    అభినందనలతో.
    నాగస్వరం.
    https://www.nagaswaram.blogspot.com

    ReplyDelete
    Replies
    1. నమస్కారం, ధన్యవాదాలు

      Delete
  2. అందరికి పంచాలని మీకున్న మంచి మనస్సుకు జోహార్లు

    ReplyDelete