నాటి “జ్యోతిచిత్ర” ప్రత్యేక సంచికలో వచ్చిన సినీనటి శాంతకుమారి గారి వ్యాసం చూద్దాము. అలాగే ఆవిడ పాడిన కొన్ని పాటలు విందాము. ఈ సందర్భంగా శ్రీ వి. ఎ. కె. రంగారావు గారు ఆవిడ గురించి రాసిన వ్యాసం “ఆంధ్రప్రభ” వారి ప్రత్యేక సంచిక “మోహిని” నుండి కూడా చూద్దాము.
“సితార” ప్రత్యేక
సంచిక నుండి
|
“సితార” ప్రత్యేక
సంచిక నుండి
|
“సితార” ప్రత్యేక
సంచిక నుండి
|
“సితార” ప్రత్యేక
సంచిక నుండి
|
“సితార” ప్రత్యేక
సంచిక నుండి
|
మాయలోకం – మోహనాంగరారా
గుణసుందరికధ – చల్లని దొరవేలే
కృష్ణప్రేమ – ఇదే ఆనందము
కృష్ణప్రేమ – ఊదుము కృష్ణా
ధర్మదేవత – మీవంటిదేనండి
ఈ పాట ట్యూన్ ఘంటసాల గారి “గాలిలో నా
బ్రతుకు” ట్యూన్ లా అనిపిస్తుంది
గమనిక: ఈ మధ్య ఒకాయన ఈ బ్లాగులో పోస్ట్ చేసిన ఫోటోలను కొద్దిగా మార్పుచేసి, ఫోటోలకింది వివరాలను తొలగించి, తన వ్యాఖ్యలను జోడించి వారి ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తున్నారు. వీలయినంతవరకు పోస్ట్ చేసిన సమాచారం ఎక్కడనుండి గ్రహించినది తెలియపరచటం సముచితం.
Tags: P. Santhakumari , P. Santha Kumari
వ్యాసాలు కాని, చిత్రాలు మంచి నాణ్యతతో చాలా బావున్నాయి
ReplyDeleteవాటిని చూస్తేంటే ముచ్చటేస్తుంది
ఫేస్‌బుక్ లో కాపీ చేసే అతను కర్టెసీ వేయడం సముచితం, ఒరిజనల్ గా సేకరించేవారు ఎంతోకష్టపడి ఉంటారు,వారిని గుర్తించడం బాధ్యత కూడా
మీలాంటి వారి వలనే తెలుగు సంపద అందిరికి పంచబడుతుంది
చాలా చాలా ధాంక్స్
brahmandam koddi sepu aa lkaalaki vellaanu
ReplyDelete