1999 లో జె. మధుసూధన శర్మ గారి సంకలనంలో ఎస్. రాజేశ్వరరావు గారు పాడిన గేయాలు, పాటలు గల ఒక క్యాసెట్ విడుదల అయింది. ఆ క్యాసెట్ కవర్లో రాజేశ్వరరావు గారి గురించి కొన్ని వివరాలు కూడ పొందుపరిచారు. ఆ వివరాలు చూసి రాజేశ్వరరావు గారు పాడిన నాలుగు పాటలు విందాము.
Source: Sakhiyaa.com |
“ఎవ్వాని మహిమ” అన్న పాట మొదలి నాగభూషణ శర్మ గారి “తొలినాటి గ్రామఫోన్ గాయకులు” నుండి గ్రహించటం జరిగింది.
...
ఔర లోక హితకారి – శ్రీకృష్ణ లీలలు – 1935
..
Source: Sakhiyaa.com |
నను వీడగ గలవే బాల – మాయాబజార్ – 1936
Source: Sakhiyaa.com |
ఓహో యాత్రికుడా - ఆకాశవాణి
..
మధుసూధన శర్మ గారి గురించిన మరింత సమాచారం కొరకు ఈ కింది లింకుల ద్వారా చూడవచ్చు.
http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/a-record-collection/article5222796.ece
http://www.thehindu.com/thehindu/mp/2003/12/09/stories/2003120900140200.htm
Tags: S.
Rajeswararao
Great Composer.Very good information article
ReplyDeletethanq very much. Sarma garu gave me Chandika songs,rare light music songs,told me interesting things about artistes ,music. _V.Srinivasa Rao
ReplyDeleteమీ ఓపికకు, ఆసక్తికి జోహార్లు. నా దగ్గర మీరు అందించె అన్ని పాటలూ ఉన్నా కూడా, మన బ్లాగు ప్రపంచం లో ఆదరించేవారు లేరుకదా అని నేను పంచుకోవటం మానేసాను. అద్భుతమైన మీ పని కోనోసాగించండి.
ReplyDelete