లలిత గేయాలు రావు బాలసరస్వతి దేవి గారు పాడినట్లుగా మరొకరు పాడలేరోమో అనిపిస్తుంది. ఆవిడ గళంలో మాధుర్యం తొణికిసలాడుతుంది. దాశరధి గారి గేయం ఆవిడ గళంలో ఆస్వాదిద్దాము.
ధన్యవాదములు. చాలా సంతోషం పాటను పూర్తి చేసినందుకు. పాట యొక్క సాహిత్యం దొరకనప్పుడు పాటను వింటూ రాయటం జరుగుతోంది. ఉచ్చారణ స్పష్టంగా వినిపించక పోవటంతో కొన్ని పాటలు రాయటం చాలా కష్టం. ఈ పాటలను ఎవరన్నా నేర్చుకొని తిరిగి పాడాలంటే సాహిత్యం బాగా ఉపకరిస్తుంది.
చాలా మంచి పాట, రమణ గారూ!
ReplyDeleteమొదటి చరణం:
నే కాలిసవ్వడి లేక రాబోతే...
..
..
దొంగ తారలు తొంగి చూచెను...
రమణ మూర్తి గారికి
ReplyDeleteధన్యవాదములు. చాలా సంతోషం పాటను పూర్తి చేసినందుకు. పాట యొక్క సాహిత్యం దొరకనప్పుడు పాటను వింటూ రాయటం జరుగుతోంది. ఉచ్చారణ స్పష్టంగా వినిపించక పోవటంతో కొన్ని పాటలు రాయటం చాలా కష్టం. ఈ పాటలను ఎవరన్నా నేర్చుకొని తిరిగి పాడాలంటే సాహిత్యం బాగా ఉపకరిస్తుంది.
పి. వి. రమణ