Monday, July 29, 2013

ఊయెల ఊపనా సఖీ – ఎం. ఎస్. రామారావు – కృష్ణవేణి

పాత సినిమా పాటలను కొంతమంది తేలిగ్గా తీసిపారేస్తారు. వినకుండా ఓ అభిప్రాయానికి రాకూడదు. వింటుంటేనే హత్తుకొనేవి కొన్ని. వినగా వినగా హత్తుకొనేవి కొన్ని. 1950 లో వచ్చిన శోభనాచల వారి Lakshamma లక్షమ్మ చిత్రంలో ఘంటసాల గారి సంగీత నేపధ్యంలో M S Rama Rao ఎం. ఎస్. రామారావు గారు, Krishnaveni కృష్ణవేణి గారు పాడిన ఈ పాట మన మనస్సులను ఊయెల ఊపటం ఖాయం.  ఈ పాట రచన రజని Rajani గారు.

 







1 comment:

  1. ఎం.ఎస్.రామారావు కృష్ణవేణి గారలు లేలేత గొంతులతో పాడిన ఈ పాతపాట ఇప్పటికీ వీనులకు సరికొత్తగా వినిపిస్తున్నది!రమణ టపా రమణీయం!!!

    ReplyDelete