ఆకాశవాణి వారు సజీవ స్వరాలు పేరిట, లలిత గేయాలు పేరిట ఎన్నో అపురూపమైన పాటలు, గేయాలు గతంలో అందించారు. ఇప్పుడు అప్పుడప్పుడు ప్రసారం చేస్తూనే ఉన్నారు. “వేదంలా గోదావరి ప్రవహిస్తోందే” అంటూ ఘంటసాల గారు పాడిన గోదావరి ఝరిలా సాగే ఈ లలిత గేయం వింటూ ఆ గోదావరి నదీమ తల్లి ఒళ్ళో ఓలలాడుదాము.
No comments:
Post a Comment