ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజనిలో ప్రసారమైన “శివ నామావళి అష్టకం” మరియు “శివ పంచాక్షరీ స్తోత్రం” వినండి. అయితే శంకరాచార్యుల వారి శివ పంచాక్షరీ స్తోత్రం “నాగేంద్రహారాయ త్రిలోచనాయ” అంటూ మొదలవుతుంది. అయితే ఈ శివ పంచాక్షరీ స్తోత్రం కొంచెం తేడాగా ఉంది.
శివ పంచాక్షరీ స్తోత్రం
Tags: Shiva Panchakshari
Stotram, Shiva Namavali Ashtakam
ఈ శివపంచాక్షరీ స్తొత్రాన్ని నేను మొట్టమొదటి సారి విన్నాను. వాడుక లొ ఉన్నదానికి, దీనికి చాల తేడా ఉంది.
ReplyDelete