బోయి భీమన్న గారి అఖండ తాండవము ఆకాశవాణి వారి భక్తి రంజనిలో ప్రసారమైనది. “అక్షరాక్షర పరబ్రహ్మ అమృత జీవన రసబ్రహ్మ అర్ధనారీశ్వర స్వామి ---------- కాలు కదుపుమ మువ్వ మెదుపుమ ఘల్లు ఘల్లున ఆడుమా” అంటూ రసవత్తరంగా సాగే ఈ శివ కీర్తన లోని లయ మనస్సును కట్టిపడేస్తుంది.
Tags: aksharaakshara
parabrahma, akhanda tandavamu, boyi bhimanna, AIR, akashavani, bhakthi
ranjani, siva stuti
No comments:
Post a Comment