Tuesday, December 3, 2013

మన మధుర గాయకులు - ఘంటసాల

“తెలుగు స్వతంత్ర” వారపత్రికలో (1953) “మన మధుర గాయకులు” శీర్షికన (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యం) ఘంటసాల గారి గురించి ప్రచురించిన ఒక వ్యాసం చూడండి 
చివరగా వ్యాసంలో ఉదహరించిన ఘంటసాల గారు గానం చేసిన గుడార మెత్తి వేశారు మరియు ఎందు చూచిన గాని నీవు లైలా అనే పాటలు ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాము. 
గుడార మెత్తి వేశారు


ఎందు చూచిన గాని నీవు లైలా

No comments:

Post a Comment