Tuesday, December 3, 2013

ఘంటసాల గారి అమెరికా ప్రోగ్రాం – ఆకాశవాణి

ఘంటసాల గారి 91వ జన్మదినాన్ని (04-12-2013) పురస్కరించుకొని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు ఘంటసాల గారి మీద ప్రసారం చేసిన “ఘంటసాల విదేశీ కచేరీలు మరియు పాటలు” వినండి. సమర్పణ కె. వి. రావు గారు 




ఒకటవ భాగము    



రెండవ భాగము    


మూడవ భాగము    


నాల్గవ భాగము


ఐదవ భాగము    


ఆరవ భాగము      


ఏడవ భాగము

6 comments:

  1. అద్భుతం రమణ గారూ. అద్భుతమైన మణిపూసలు అందిస్తున్నారు. మీరు మీ దగ్గర ఉన్న ఇలాంటి అద్భుత రికార్డింగ్‌లు అందరితో పంచుకుంటున్నందుకు హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు.

    ఈ మధ్యనే ఇంటర్నెట్లో వెతుకుతూ ఉండగా, ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలను అందరితో పంచుకుంటున్న ఒక బ్లాగు కంటబడింది. ఆ బ్లాగు నిర్వహిస్తున్న వారి వివరాలు తెలియటం లేదు. వారు దాదాపు అన్ని రకాల కార్యక్రమాలను-కార్మీకుల కార్యక్రమం, వనితావాణి, పసిడిపంటలు, పంటసీమలు- అందరితో పంచుకుంటున్నారు. ఈ కింది లింకు నొక్కి మీరు చూడవచ్చు (ఇప్పటికే మీరు చూసి ఉండకపోతే!)

    http://myradiofm88.blogspot.in/

    మీ బ్లాగు గురుంచి, పైన ఉన్న బ్లాగు గురించి, రేడియో కార్యక్రమాల సంరక్షణ, అందరితో పంచుకునే అద్భుత విషయాల గురించి నా బ్లాగులో ఒక వ్యాసం వ్రాదామని అనుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. http://myradiofm88.blogspot.in/
      వృత్తిపరంగా బిజీగా ఉండీ

      Delete
  2. శివరామప్రసాద్ గారికి నమస్కారములు. మీరు ఎన్నోసార్లు మీ అభిప్రాయాలను తెలుపుతూ ప్రోత్సహిస్తూ వచ్చారు. అందుకు కృతజ్ఞతాభివందనములు. అంతర్జాలములో లభిస్తున్న రేడియో ప్రోగ్రాముల విషయానికి వస్తే మాగంటి వారి www.maganti.org అలాగే www.surasa.net పరుచూరి శ్రీనివాస్ గారి సేకరణను శబ్దతరంగాలు రూపంలో అందిస్తున్న www.eemaata.com కె. బి. గోపాలం గారి www.lokabhiramam.blogspot.com అలాగే మీ బ్లాగు www.saahitya-abhimaani.blogspot.com ప్రధాన భూమికను వహిస్తున్నాయి. మీ అందరి ప్రోత్సాహముతో నా సేకరణను కూడా అందరితో పంచుకోవాలని బ్లాగును ప్రారంభించటం జరిగింది. వారి వారి అభిప్రాయాలను తెలుపుతూ ప్రోత్సహిస్తున్న అందరికీ మరొక్కమారు కృతజ్ఞతాభివందనములు.

    ReplyDelete
  3. sri ramana gariki- namaskaaramulu- mee blog oka manipoosa- entho vupayukthamaina- aasakthidaayakamaina telugu sangeetha-saahityaaala visheshaalanu - vaartha patrikala cuttings nu - aakashavaaani recordings ni meeru maatho panchukuntunnaaru --meeku enno krutajnatalu -mee krushi abhinandaneeyam --shubhamasthu -- voleti venkata subbarao (+72) Vernon hills IL-60061/USA. meeekoka chirukaanuka nu pampaalani undi -mee e..mail Id ni naaku naa Id voleti306@gmail.com ki teliayajeyavalasinadi gaa manavi

    ReplyDelete
    Replies
    1. శ్రీ సుబ్బారావు గారికి నమస్కారములు. అమూల్యమైన మీ అభిప్రాయాన్ని తెలియపరిచారు. అదే సంతోషం. ఎప్పుడో చిన్నప్పుడు, చాలా సంవత్సరాల కిందట విన్న రేడియో పాటలు తిరిగి వినగలుగు తున్నామంటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది, అందునా విదేశాలలో ఉండే తెలుగు వారికి మరీనూ. ఎంతో సంతోషంతో మీలాంటి చాలామంది వారి వారి అభిప్రాయాలను తెలియ పరుస్తున్నారు. అంతకు మించి కావలసినది ఏముంది. ముందు ముందు బోలెడన్ని రేడియో రికార్డింగ్స్ మీ అందరి ముందుకు రాబోతున్నాయి.

      Delete
  4. SIVARAMAPRASAD KAPPAGANTU గారికి చాలా కృతజ్జ్ఞతలు. నేనుకూడా http://myradiofm88.blogspot.in/ చూశాను. ఆ లంకె మరిచిపోయాను ఇన్నాళ్లకు వెదకిన తీగ దొరికింది.

    ReplyDelete