Friday, December 20, 2013

గోపిలోలుడు రమ్మన్నాడే – వాడే చోరుడే – లలిత గేయాలు

“గోపిలోలుడు రమ్మన్నాడే” మరియు “వాడే చోరుడే నంద కిశోరుడే” అనే రెండు లలిత గేయాలు విందాము. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.



గోపిలోలుడు రమ్మన్నాడే

 




వాడే చోరుడే నంద కిశోరుడే



Tags: gopiloludu rammannade, vade chorude nanda kisorude, lalitha geyalu, lalitha geethalu

4 comments:

  1. Replies
    1. పాడిన వారి వివరాలు తెలియపరుస్తున్నందుకు సాగర్ గారికి ధన్యవాదములు

      Delete
  2. వాడే చోరుడే పాడిన గొంతుక కచ్చితంగా ఎస్. వరలక్ష్మి గారిది కాదు. నాకు తెలినంతలో ఆ లలిత గీతం పాడింది వింజమూరి లక్ష్మి. -- శ్రీనివాస్

    ReplyDelete
  3. పరుచూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు. ఈ బ్లాగు మీ దృష్టిలో పడ్డందుకు సంతోషం. పాత పాటల వివరాల కోసం అంతర్జాలంలో వెతుకుతూ ఉంటే మీ వివరణలు, మీ అద్భుతమైన సేకరణ ఎక్కడో అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. రజని గారి “శతపత్ర సుందరి” ప్రచురణలో మీరు పాలుపంచుకోవటం అభినందనీయం.

    ReplyDelete