Tuesday, December 3, 2013

సినీ సీమలో సంగీతం – ఘంటసాల గారు వ్రాసిన వ్యాసం

ఆంధ్ర సచిత్ర వార పత్రిక 1963 సంచికలో ఘంటసాల గారు వ్రాసిన ఒక వ్యాసం “సినీ సీమలో సంగీతం” ప్రచురించారు.  ఆ వ్యాసాన్ని చూడండి. ఎంతసేపు ఘంటసాల గారి గురించి ఇతరులు రాసిన వివరాలే మనకు లభిస్తాయి. 







ఘంటసాల గారి మొదటి ప్రైవేట్ రికార్డులుగా చెప్పుకొనే గాలిలో నా బ్రతుకు మరియు నగుమోమునకు అనే రెండు పాటలు ఒకసారి మననం చేసుకుందాము. 


గాలిలో నా బ్రతుకు



నగుమోమునకు

No comments:

Post a Comment