Sunday, March 23, 2014

దేవులపల్లి వారి కృతులు – భక్తిరంజని

“ప్రతిక్షణము నీ గుణకీర్తనము పారవశ్యమున చేయుదుము”, “జయము జ్ఞానప్రభాకర జయము శాంతిసుధాకర”, “ఎటుల నేనీ లీల కీర్తింతు ఓ దేవదేవ”, “కనికరముంచర కరుణాకర తండ్రీ” “హరినారాయణ యనరే జనులారా” - దేవులపల్లి వారి కృతులు విందాము. ఆకాశవాణి వారి భక్తిరంజని ప్రసారాల నుండి. 



ప్రతిక్షణము నీ గుణకీర్తనము

 జయము జ్ఞానప్రభాకర

 ఎటుల నేనీ లీల కీర్తింతు

 కనికరముంచర కరుణాకర తండ్రీ

 హరినారాయణ యనరే జనులారా



Tags: harinarayana anare, jayamu jnana prabhakara, devulapalli Krishna sastry, kanikara munchara karunamayi thandri, etula nenee leela, pratikshanamu nee gunakerthanamu,

1 comment:

  1. Woww...please bring out the best of devulapalli.manymore are there

    ReplyDelete