గత ఫిబ్రవరి 2014లో ఘంటసాల గారి వర్ధంతి సంధర్భంగా ఆకాశవాణి వారు డా. కె. ఐ. వరప్రసాద రెడ్డి గారి ఆధ్వర్యంలో “ఘంటసాల పద్య విశేషాలు” పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. అది ఇప్పుడు విందాము. ఘంటసాల గారి పద్యాలు అడపా తడపా వింటూ ఉన్నా ఒకచోటగా ఒకసారిగా విభిన్న పద్యాలు వినే అవకాశం రాదు. ఇది దాదాపు 70 నిమషాల పాటు సాగే కార్యక్రమం. రెండు భాగాలుగా పోస్ట్ చేస్తున్నాను.
మొదటి భాగము
రెండవ భాగము
ఈ నెలలో పోస్ట్ చేసిన 8 బ్లాగు పోస్టులు సాంకేతిక కారణాల
వల్ల కూడలిలో కనిపించలేదు. వాటి వివరాలు ఇవి. ఆసక్తి ఉన్నవారు
పక్కన కనిపిస్తున్న లింకులు ద్వారా చూడండి.
1. సూర్యకుమారి గారు పాడిన బసవరాజు అప్పారావు గారి గీతాలు
2. వెలిగించవోయి
ఉజ్వలమైన శోభతో నవ్యాంధ్రరాష్ట్ర రత్నాల జ్వాల
3. పుట్టపర్తివారి శివతాండవము – మరో రికార్డింగ్
4. ఆ నాటి నా
గొడవ – కాళోజీ నారాయణరావు గారు
5. జి ఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన గేయాలు
6. శివ మానస పూజ – శివ
కీర్తనలు
7. అన్నమాచార్యుల కీర్తనలు - భక్తిరంజని
8. ఆదిపూడి సోమనాధరావు గారి కృతులు
Tags:
Ghantasala, Ghantasala padyalu
No comments:
Post a Comment