ఇవాళ “కస్తూరి రంగ రంగ” – “ఇదే మన తల్లి భారతా కల్పవల్లి” – “ఏహి మురారే కుంజ విహారే” – “హరి నీవే సర్వాత్మకుడవు” మరియు “అంతర్యామి అలసితీ సొలసితీ” అనే గేయాలు మరియు కీర్తనలు విందాము.
కస్తూరి రంగ రంగ – దేవులపల్లి – ఆకాశవాణి
ఇదే మన తల్లి
భారతా కల్పవల్లి – దేశభక్తి గేయం – ఆకాశవాణి
ఏహి మురారే కుంజ
విహారే – అసంపూర్తిగా ఉంది – ఆకాశవాణి
హరి నీవే
సర్వాత్మకుడవు – అన్నమయ్య – ఆకాశవాణి
అంతర్యామి అలసితీ
సొలసితీ – అన్నమయ్య
Tags:
kasturi ranga ranga, Devulapalli, Ide mana talli bharata kalpavalli, Ehi murare
kunja vihare, hari neeve sarvaatmakudavu, antharyaami alasithi solasithi,
Annamayya, Annamacharya
అన్ని పాటలూ చాల శ్రావ్యంగా చెవికింపుగా వున్నాయి. నాకు పాత రోజులు గుర్తుకోచాయి. మీకు చాల ధన్య వాదములు. ఇంత మంచి కార్యం చేస్తున్నారు మీకు ఆ దైవం అయురరోగ్యలను ఇంకా చేయగలిగే శక్తిని ఇవ్వాలని మనస్పోర్ర్తిగా కోరుకుంటున్నాను. న మెయిల్ cr282000@యాహూ.కో.in
ReplyDeleteశ్రీ రామ గోపాల్ గారికి ధన్యవాదాలు. మీ ఆశీస్సులకు కృతజ్ఞతాభివందనములు.
Deleteఇంకో చిన్న మాట. అంతర్యామి పాట ఇంచిమించు అన్నమయ్య సినిమా పాట జీర లో వుంది. అన్ని పాటలకు సంవస్త్రం వేస్తే చాల బాగా వుంటది.
ReplyDelete