Wednesday, June 4, 2014

కొయ్యోడి పాటలు – వల్లూరి, అనసూయా దేవి గార్లు

బహుళ ప్రజాదరణ పొందిన “చీటికి మాటికి చిట్టెమ్మంటే” అనే పాట జిక్కి, శివరావు గార్లు శ్రీలక్ష్మమ్మకధ సినిమా కోసం పాడారు. అయితే దీని మాతృక అయిన “సుక్కల కోక కట్టుకోని” అనే కొయ్యోడి పదం వల్లూరి జగన్నాధరావు, వింజమూరి అనసూయా దేవి గార్లు పాడారు. తరువాత అనసూయా దేవి గారు ఒక రికార్డింగ్ కంపెనీ కోసం మళ్ళీ ఈ పాటను పాడారు. ఇవాళ ఈ పాటలు ఆస్వాదిద్దాము. వల్లూరి వారు పాడిన పాటను శ్రీ మొదలి నాగభూషణ శర్మ గారి “తొలినాటి గ్రామఫోన్ గాయకులు” నుండి గ్రహించటం జరిగింది. ఈ పాటల మొదట్లో వినవచ్చే కొద్దిపాటి మాటలు శ్రీ వి. ఎ. కె. రంగారావు గారివి






గృహలక్ష్మి 1934 నాటి సంచిక నుండి



ముందుగా వల్లూరి వారు పాడిన పాట











అనసూయా దేవి గారి జానపద గేయాలు నుండి



ఇప్పుడు జిక్కి, శివరావు గార్లు పాడిన పాట






చివరగా అనసూయా దేవి గారి బృందగానం 









ఎటువంటి అభ్యంతరాలున్నా ఈ పాటలు తొలగించబడతాయి


Tags: Ayyo Koyyoda, koyyodi padam, valluri Jagannadharao, Valloori Jagannadha Rao, Anasuya Devi, Anasooya Devi, Vinjamoori, Avasarala, Janapada geyalu, Sri Lakshmamma Kadha, Jikki, Sivarao, Cheetikimaatiki Chittemmamte, Sukkala Koka Kattukoni, Gramphone paatalu, Gramphone Songs



 

No comments:

Post a Comment