Thursday, June 5, 2014

మన తెలుగు తల్లి - ఆంధ్రప్రభ వారి వ్యాసాలు

ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలు పాత సంచికలు 1962 నాటివి తిరగేస్తుంటే “మన తెలుగు తల్లి” అనే శీర్షికన పుణ్యక్షేత్రాల మీద ఒకటి, రెండు వ్యాసాలు బయట పడ్డాయి. ఇవేవో బావున్నాయి అని ప్రెస్ ఆకాడమీ వారి సౌజన్యంతో పురావస్తు శాఖవారి మాదిరిగా లోతుగా అన్వేషణ సాగిస్తే ఏకంగా 63 ప్రదేశాలు బయటపడ్డాయి. వీటిల్లో దివ్య క్షేత్రాలు, చరిత్ర ప్రసిద్ధి పొందిన ప్రదేశాలు, విహార కేంద్రాలు చాలా ఉన్నాయి. ఈ వ్యాసాల వల్ల ఆయా క్షేత్రాల స్థలపురాణం, అక్కడి వింతలు, విశేషాలు లాంటివి ఎన్నో తెలుస్తాయి. చక్కటి ఫోటోలు గూడా ప్రచురించారు. బహుశా ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళకు కూడా తెలియని విశేషాలు ఈ వ్యాసాల్లో లబించవచ్చు. ఇవన్నీ అతికితే 189 పేజీలు తేలాయి. మూడు పి.డి.ఎఫ్. ఫైల్స్ గా పోస్ట్ చేస్తున్నాను



మొదటి ఫైల్లో కనబడే ప్రాంతాలు  - మొదటి ఫైల్ లింకు 



























రెండవ ఫైల్లో కనబడే ప్రాంతాలు  - రెండవ ఫైల్ లింకు 


























మూడవ ఫైల్లో కనబడే ప్రాంతాలు  - మూడవ ఫైల్ లింకు

























ఇన్ని దివ్య క్షేత్రాలను తన కంఠమాలలో ఇముడ్చుకున్న ఆ తెనుగు తల్లిని మంగళంపల్లి వారు పాడిన మా తెనుగు తల్లికి మల్లెపూదండ గేయం ద్వారా స్మరించుకుందాము.

 





ఎటువంటి అభ్యంతరమున్నా ఈ పాట తొలగించబడుతుంది



Tags: Mana Telugu Talli, Andhra Prabha, Maa Telugu Talliki Mallepoodanda, Mangalampalli Balamurali Krishna,

No comments:

Post a Comment