Saturday, June 28, 2014

చిలకమర్తి వారి ప్రహసనము - దివాలదేవి వ్రతకల్పము

చిలకమర్తి వారి గణపతిని పక్కన పెడితే వారి ఇతర రచనలలో హాస్యరస ప్రధానమైనవి “ప్రహసనములు”, “వినోదములు”, “నవ్వులగని”. డా. వెలుదండ నిత్యానందరావు గారు వారి రచన “తెలుగు సాహిత్యంలో పేరడీ” లో ప్రహసనాల గురించి ప్రస్తావిస్తూ చిలకమర్తి లక్ష్మినరసింహం పంతులు గారి చేతిలో పేరడీ వీరవిహారం చేసిందన్నారు. చిలకమర్తి వారు మూఢనమ్మకాలను, అర్ధం లేని ఆచారాలను వారి ప్రహసనాలలో వినోదాత్మకంగా విమర్శిస్తూ వచ్చారు. వారివి 84 ప్రహసనాల దాకా ఉన్నాయి. ప్రస్తుతం మనకు పుస్తక రూపంలో 9 ప్రహసనాలు మాత్రమే లభిస్తున్నాయి. ఇవాళ అందులో లేని “దివాలదేవి వ్రతకల్పము” అన్న ప్రహసనము చదువుదాము. 












Tags: Chilakamarthi, Prahasanamulu,

1 comment:

  1. రూపాలు, ఆచరణ విధానాలు మారుతున్నాయే గానీ అప్పుడూ, ఇప్పుడూ ఇటువంటి వ్రతములు చేయువారు అధికమగుచుండిరి. వారికి ఆయా దేవదేవతల అండదండలు దండిగనే లభించుచున్నవి.

    ReplyDelete