అలనాటి చిత్రకారులు శ్రీ కౌతా రామమోహన శాస్త్రి గారి గురించి వారి చిత్రాల గురించి తెలుసుకుందాము. వీరు మన ఆంధ్ర యూనివర్సిటీ లోగోను చిత్రీకరించారుట. శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు ఈ లోగోను ఎన్నుకున్నారుట. శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారి అరుదైన చక్కటి ఫోటో ఒకటి చూడండి. కౌతా రామమోహన శాస్త్రి గారి సోదరులు శ్రీ కౌతా ఆనందమోహన శాస్త్రి గారు కూడా ప్రముఖ చిత్రకారులు.
 |
Koutha Ramamohana Sastry |
 |
By Koutha Ramamohana Sastry |
 |
Koutha Anandamohana
Sastry |
Tags: Koutha
Ramamohana Sastry, Koutha Anandamohana Sastry, Andhra University Logo,
Kattamanchi Ramalinga Reddy, Telugu chitrakarulu, Old paintings, Varna Chitralu
No comments:
Post a Comment