“ఎండగాని నీడగాని యేమైనాగాని” – “ఇద్దరి తమకము నిటువలెనే” – “భక్తికొలదివాడే పరమాత్నుడు” – “ఫాలనేత్రానలప్రబలవిద్యుల్లతా” నాలుగు అన్నమాచార్యుల వారి కీర్తనలు ఆకాశవాణి వారి భక్తిరంజని నుండి విందాము.
ఎండగాని నీడగాని యేమైనాగాని
...
ఇద్దరి తమకము నిటువలెనే - గోపాలరత్నం గారి గళంలో
భక్తికొలదివాడే పరమాత్నుడు
..
ఫాలనేత్రానలప్రబలవిద్యుల్లతా - బాలకృష్ణప్రసాద్ గారి గళంలో
Tags: Annamacharya,
Annamayya, Endagani needagani, Iddari tamakamu, Bhakthi koladivade,
Phalanetranala, Srirangam Gopalarathnam, Balakrishna Prasad, Bhakthiranjani,
Keerthanalu, Yendagaani Needagaani,
ReplyDeleteఎండైన గాని నీడైన గాని ఏమైన గాని
కొండల రాయుడే మా కులదైవము రా !
లలినీ కధరము లంచ మియ్యగా
పలు సోకులయి పరగెనవే !
బాగుందడీ మీ కలెక్షన్ !
జిలేబి
ధన్యవాదాలు
Delete