వీరి ప్రసంగాలు, అందునా ఆనాటి విశేషాలు, తీరు ఆసక్తికరంగా సాగుతాయి. ముందుప్రసంగంలో శేషాద్రిరమణ కవులలో ఒకరైన శ్రీ దూపాటి వెంకటరమణాచార్యుల గారి గురించి (ప్రసంగం చివరలో కొద్దిగా రికార్డు కాలేదు), తదుపరి ప్రసంగంలో ఆర్యసమాజం అధ్యక్షులుగా చేసిన శ్రీ బాజి కిషన్ రావు గారి గురించి ప్రస్తావించటం జరిగింది. మరి ఆకాశవాణి వారి ప్రసారం.
![]() |
| వేయిస్తంభాలగుడి – బ్రిటిష్ మ్యూజియం వారి సేకరణ నుండి |
...
గతంలో పోస్ట్ చేసిన వీరి ప్రసంగం ఒకటి ఈ లింకు ద్వారా వినవచ్చు
Tags: G. Krishna,
Seshadri Ramana Kavulu, Doopati Venkataramana charyulu, Baji Kishanrao,
Aryasamaj



No comments:
Post a Comment