Wednesday, March 2, 2016

భాషా విజ్ఞాన ప్రయోజనం – శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వాముల వారు

‘నడిచే దేవుడు’గా ప్రస్తుతింపబడిన పరమపూజ్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వాముల వారి “భాషా విజ్ఞాన ప్రయోజనం” అన్న ఉపన్యాసానికి తెలుగు అనువాదం చూద్దాము. ఇది “జగద్గురు బోధలు” అన్న పుస్తకం లోనిది. ఇందులో స్వామి వారు తెలుగు భాష విశిష్టతను ఉదహరించారు. 1937లో ప్రచురించిన స్వాముల వారి “ఉపన్యాసములు” అన్న మరో పుస్తకంలోని ఒక అరుదైన ఫోటోను ఇక్కడ చూడవచ్చు. 











Published in 1937







































Tags: Sri Chandrasekhara Saraswathi Swamy, Kanchi Kamakoti, Mahaswamy, Appaya Deekshithulu,



1 comment:

  1. చంద్రశేఖర సరస్వతి స్వామి వారి గురించి, మంచి చిత్రాలు మరియు మంచి రచనా కూర్పులూ తెలియ చేసారు. చాలా సంతోషం!

    ReplyDelete