Sunday, November 6, 2016

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది – ఏడిద గోపాలరావు

ఆకాశవాణి న్యూస్ రీడర్ శ్రీ ఏడిద గోపాలరావు గారితో పరిచయం విందాము. పరిచయం చేసిన వారు సి. ఎస్. రాంబాబు గారు. హైదరాబాద్ కేంద్రం వారి ప్రసారం. ఈ ప్రసారం అనుకోకుండా చెవినపడటంతో అప్పటికప్పుడు సెల్ఫోన్తో రికార్డు చెయ్యటం జరిగింది, దాంతో మొదట్లో కొంచెం రికార్డు కాలేదు. మరి ఢిల్లీ తెలుగు వార్తలు విన్నవారికి వారి స్వరం గుర్తుండే వుంటుంది. అంబడిపూడి మురళీకృష్ణ, మడిపల్లి దక్షిణామూర్తి గార్ల సంకలనంలో “వాచస్పతి” అనే పుస్తకం ఒకటి ఆరేళ్ళకిందట వచ్చింది. ఆ పుస్తకం ముఖచిత్రం, దాంట్లో ప్రచురించిన ఏడిద గోపాలరావు గారి విషయాలు కూడా పోస్ట్ చెయ్యటం జరిగింది. ఒకవేళ వారికి ఏదన్నా అభ్యంతరం వుంటే తొలగించబడుతుంది. 

Source: The Hindu




Source: The Hindu




















Tags: Edida Gopalarao, Telugu News Reader, Akashavani,

4 comments:

  1. Your posts are valuable.many thanks. One small request. Since so many years I wished to see bhakta ambarisha telugu MOVIE but unable to find. I hope you could give link to the net.

    ReplyDelete
  2. అద్భుతం మాష్టారూ. ఈయన వార్తలు చదవం చిన్నప్పుడు విన్న గుర్తు.

    ReplyDelete
  3. ఎంతో మంచి కార్యక్రమాన్ని వినిపించారు.

    ReplyDelete